హైదరాబాద్ నగరంలో ఇటీవలి వరదల్లో నష్టపోయిన ప్రజలందరికీ దసరా కి ముందే నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.