ప్రస్తుతం బఫర్ స్టాక్ లో ఉన్న ఉల్లిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేవలం ఇరవై ఆరు రూపాయల ధరకే పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.