రైల్వే ప్రయాణికులు అందరికీ బ్యాగేజ్ నిర్వహణను రైల్వేశాఖ చూసుకునేందుకు నిర్ణయించింది. నామమాత్రపు ఫీజు తోనే సర్వీసులు అందించేందుకు భారత రైల్వేశాఖ సిద్ధమైంది.