ఇటీవలే హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీవర్షాలు ఇప్పుడు బెంగళూరు నగరాన్ని ముంచెత్తుతూ నగరవాసులు అందరినీ ఆందోళనలో పడుతున్నాయి.