తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన లేదు అని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు.