తాగేందుకు డబ్బులు ఇవ్వలేదు అని కోపంతో ఏకంగా కన్నతల్లిని కొడుకు దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.