ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో.. ప్రైవేట్ ట్రావెల్స్ కు పండుగ, మాములుగా ఉండే ధరలతో పోలిస్తే.. ఇప్పుడు డబుల్, త్రిపుల్ ఛార్జీలు