ఢిల్లీలోని మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 18 న దిల్దార్ అనే 28 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల మైనర్ బాలికను ఎత్తుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.