కామన్వెల్త్ ద్వైపాక్షిక సదస్సులో కాశ్మీర్ అంశాన్ని తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నించగా వెంటనే స్పందించిన భారత విదేశాంగ మంత్రి మరోసారి కాశ్మీర్ అంశాన్ని తీసుకురావద్దు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారూ .