కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ ఐదు జిల్లాల్లో మాత్రం కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీలో హై అలర్ట్ తప్పదు అని విశ్లేషకులు అంటున్నారు.