ఇటీవల జెమినీ టీవీలో ప్రసారమైన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడంతో జెమినీ టీవీ కి మహేష్ బాబు లైఫ్ ఇచ్చారు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.