గతంలో భారత్ లో కొన్ని మీడియా సంస్థలు ఎలాగైతే నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాయో ప్రస్తుతం అమెరికాలో కూడా ట్రంప్ ని టార్గెట్ చేస్తూ కొన్ని మీడియా సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి.