పాకిస్తాన్ ను ఎఫ్ఏటీఎఫ్ లో బ్లాక్ లిస్ట్ లో చేర్చాలి అన్న వ్యూహం ఫలించలేదు. టర్కీ చైనా మలేషియా దేశాలు పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించడంతో గ్రే లిస్ట్ లోనే కొనసాగుతుంది పాకిస్తాన్.