ఏ పీ లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటీవల అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.