నిన్న కింగ్స్ లెవెన్ పంజాబ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ 100వ వికెట్ పడగొట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.