నవంబర్ 2 నుంచి ఏపీలో విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు ముందుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.