ఇటీవలే హైదరాబాద్ లో బైక్ నడుపుతూ వాటర్ తాగుతున్న వాహనదారుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాబ్జి బాబు గారు బాగా బిజీ అని ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు.