ఇప్పటికే పలు దేశాల అధ్యక్షులను కరోనా వైరస్ సోకి బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బల్గేరియా ప్రధాని కూడా కరోనా వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.