దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని ఇటీవల కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు.