ఆంధ్రాలో ప్రముఖ దేవాలయాల్లో ఉచిత దర్శనానికి లైన్ క్లియర్..తిరుమల తిరుపతి దేవస్థానం లో రోజుకు మూడు వేల మందికి సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు..