కరోనా వైరస్ పై రోజురోజుకూ ప్రజల్లో అవగాహన పెరిగిపోవడమే కాదు కరోనా వైరస్ పై ఉన్న భయం కూడా పోతుందని ఇటీవలే లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.