భక్తి పారవశ్యంలో మునిగిన యువకుడు ఏకంగా తన నాలుకను కోసి దుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.