సాధారణంగా దసరా పండక్కి కచ్చితంగా సినిమా థియేటర్ కి వెళ్ళి వస్తూ ఉంటారు తెలుగు ప్రజలు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా అది కుదరలేదు అని చెప్పాలి