పాకిస్తాన్ లో వింత లోపంతో బాధపడుతున్న అక్క చెల్లెలు ఏకంగా లింగమార్పిడి చేయించుకొని అబ్బాయిలు గా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది.