బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.