కుర్డ్ అనే శాస్త్రవేత్త చేతినిండా డబ్బులు ఉన్నప్పటికీ ఎవరైనా తనకు ఆహారంలో విషం పెట్టి చంపేస్తారేమో అన్న అనుమానంతో తినకుండా ఉండి ఏకంగా ఆకలిచావు కొనితెచ్చుకున్నాడు.