కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు కష్టాలు, నష్టాలు, పరిహారం లేక, పునరావాసం అందక ఇబ్బందుల్లో ఉన్న నిర్వాసితులు