పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో 15 ఏళ్ళ బాలికకు మహమ్మద్ ముక్త ఫర్ అనే ఒక వ్యక్తి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.