కరోనా కారణంగా అన్ని రకాల ఉత్సవాలు రద్దు, లక్షల్లో జనం హాజరయ్యే బన్నీ వేడుకలు కూడా రద్దు చేసిన అధికారులు, అలా కుదరదంటున్న స్థానికులు.