పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం నిలిపివేస్తూ ఇటీవలే అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ కి భారీ షాక్ తగిలింది.