పాకిస్తాన్ చైనా ల తో మొదలయ్యే ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు యుద్ధం చేయాలి అనే దానిపై భారత ప్రభుత్వం ముహూర్తం పెట్టింది అని ఇటీవలే ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు వ్యాఖ్యానించడం సంచలనం మారిపోయింది.