వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం లో భాగంగా నేడు రైతుల ఖాతాల్లోకి 2000 జమ చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది.