కేవలం దేశ రక్షణకు భంగం వాటిల్లింది అనుకున్నప్పుడు మాత్రమే భారత యుద్ధానికి దిగుతుంది అంటూ ఇటీవల భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఉద్దేశిస్తూ అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు.