ఇటీవలే నేపాల్‌కు చెందిన దొంగలముఠా ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి కొంతమంది సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.