అర్ధరాత్రి చాటింగ్ చేస్తున్న భార్యను ఆరోగ్యం పాడవుతుంది అని భర్త హెచ్చరించడంతో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.