డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు విద్యార్థులకు రేపటి వరకు మాత్రమే గడువు ఉందని దోస్త్ కన్వీనర్ స్పష్టం చేశారు.