నేడు తెలంగాణ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరగనుండగా ఇప్పటికైనా సరైన ఒప్పందం కుదురుతుందా లేదా అని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.