జాతీయ పార్టీ బిజెపి లో మరో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది... ఈ విషయంలో ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫుల్ గా ఫైర్ అయినట్లు సమాచారం.. ఇంతకీ అసలేం జరిగిందంటే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయిన జీవీఎల్ నరసింహరావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి చీవాట్లు వర్షం కురిసిందట.