కోడి పందాలను అడ్డుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ఒక కోడిపుంజును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఏకంగా పందెంకోడి కాలికి ఉన్న కత్తి కారణంగా రక్తనాళం తెగి పోలీస్ ఆఫీసర్ మృతిచెందాడు.