సర్కారు వారి పాటలో నవంబర్ నెలలో అమెరికాలో షెడ్యూల్ పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ జనవరిలో అమెరికాలో షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం మార్పు చేసినట్లు తెలుస్తోంది.