మనస్పర్థల కారణంగా భార్య ఊరికే గొడవ పడుతుంది అనే కారణంతో మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది.