ఏపి టూ తెలంగాణ బస్ సేవలను కొనసాగించడానికి మరోసారి కీలక చర్చలు జరిపిన రెండు రాష్ట్రాల అధికారులు..ఏపిలో అదనంగా తిప్పడానికి బస్సులు లేవంటూ మెలిక పెట్టిన తెరాస సర్కార్..హైదరాబాద్ టూ విజయవాడలో మాత్రమే బస్సులను తిప్పాలని మిగితా ప్రాంతాల్లో అవసరం లేదని చెప్పారు. ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసి కి మింగుడు పడలేదు..మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుంది చూడాలి..