పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇటీవలే వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించడం ఆసక్తికరంగా మారిపోయింది.