దసరా పండుగ సందర్భంగా కోడి కూర వండలేదు అన్న కారణంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.