ఇటీవలే పీఎం స్వనిధి కింద చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చిరు వ్యాపారులకు రుణాలు కాదు ప్రస్తుతం సహాయం కావాలి అంటూ విమర్శించారు.