దొంగబాబాల దుర్మార్గాలకు పాల్పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. వారి దగ్గరికి వచ్చిన మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఓ దొంగ బాబా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.