ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కూడా బయటకు కనబడవు. అయితే నిశ్శబ్దంగా ఇది గుండెను, కిడ్నీలను డామేజ్ చేసేస్తుంది.