జంతు, పక్షుల పెంపకంతో కొన్ని అనారోగ్య సమస్యలు, ప్రమాదకర వ్యాధులు సంక్రమిస్తాయన్న విషయం మరిచిపోతున్నారు. అప్రమత్తంగా ఉంటేనే జూనోసిస్ వ్యాధుల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.