చిత్తూరులో చైనా యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు. కంపెనీకి పది కోట్లు నష్టం వాటిల్లేలా చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.