డిసెంబర్ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.